ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు!ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.నేడు తిరుపతి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు, వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *