AP: విశాఖ నేవీలో పనిచేస్తున్న సెయిలర్ ప్రదీప్ ముఖర్జీని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రదీప్ ముఖర్జీని నేడు NIA కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెలుగులోకి రావాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: