Tv424x7
Andhrapradesh

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో రూ.22 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ ప్యాక్ ఇంటికి రాగానే ఓపెన్ చేయగా దాని లోపల రాయి కనిపించింది. అయితే దీనిపై కంపెనీకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతడికి ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది.

Related posts

టీ ఆపరేషన్స్ సెంటర్లో జీవీఎంసీ కమిషనర్ సీవోసీ పనితీరును తెలుసుకుంటున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్

TV4-24X7 News

TV4-24X7 News

36 వార్డులో ర్యాలీ మరియు మొక్కలు నాటు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment