Tv424x7
Andhrapradesh

పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారించిన పోలీసులుప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చూపెట్టిన పోలీసులు సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పోలీసులు జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చంచల్గూడా జైలు కు తరలించిన పోలీసులు https://tv424x7.in/wp-content/uploads/2023/12/VID-20231221-WA0024.mp4

Related posts

నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ.

TV4-24X7 News

ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

TV4-24X7 News

పెందుర్తి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి గండి బాబ్జీ

TV4-24X7 News

Leave a Comment