Tv424x7
Andhrapradesh

విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

విజయనగరం : విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు.. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పట్టుకున్న పోలీసులు.. ఈ భారీ మొత్తంలో బంగారం చెన్నై నుంచి విజయనగరం బీబీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు.ఆర్వో నుంచి అనుమతి లేకపోవటంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు ఈ బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Related posts

అల్లు అర్జున్ కేసు నమోదు ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

మానవసావే మాధవసేవంటున్న వన్ టౌన్ సీఐ జీడీ బాబు

TV4-24X7 News

నాడు కానిస్టేబుల్…. నేడు బాస్…

TV4-24X7 News

Leave a Comment