Tv424x7
Andhrapradesh

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవితాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ అధిష్టానం కీలక పదవినిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అధికార ప్రతినిధిగా శ్రీదేవిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే చిలకటూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

Related posts

కడప కలెక్టర్, ఎస్పీ కలెక్టర్లు–ఎస్పీల సమావేశం…

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment