Tv424x7
Andhrapradesh

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

విశాఖపట్నం దసరా నవరాత్రుల సందర్భంగా, వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులు, సంస్థ సభ్యులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. సంస్థ నందు దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం అతి వైభవంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి యువ నాయకులు ద్రోణంరాజు. శ్రీవత్సవ పాల్గొన్నారు. అనంతరం వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు కోలాటాన్ని చక్కగా ప్రదర్శించారు, ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సంస్థ ట్యూషన్ విద్యార్థులు చదువుతో పాటు, ఆధ్యాత్మికంగా సంకీర్తనలు, కోలాటం చక్కగా ప్రదర్శించారు అని వారిని అభినందిస్తూ, వారికి బహుమతులను అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Related posts

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో మళ్ళీ పాత విధానం: నారా లోకేశ్

TV4-24X7 News

మొన్నటి వరకు 3.. ఇప్పుడు నాలుగో రాజధాని అంటున్నారు: చంద్రబాబు

TV4-24X7 News

టైర్ల వ్యాపారం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment