Tv424x7
Andhrapradesh

ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల

ఏపీ లో డీబీటీ పథకాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్) కింద రూ.502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు రూ.1,480 కోట్లు రిలీజ్ చేసింది.**రెండు,మూడు రోజుల్లో మిగతా డీబీటీ పథకాల(YSR చేయూత,EBC నేస్తం)నిధుల విడుదల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. కాగా, ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు(మే 16) ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.*

Related posts

పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలపై.. స్పందించిన ఏపీ డీజీపీ.

TV4-24X7 News

పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్.. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి!

TV4-24X7 News

మీ కలయికను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment