Tv424x7
Andhrapradesh

సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ సమయం మార్పు..!

వందేభారత్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ప్రయాణీకుల సహనానికి పరీక్షగా మారుతోంది.ఇక…సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయ పాలనలో సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే రైలుకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేసారు.సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20834) ఐదు గంటల ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును రాత్రి 8 గంటలకు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

Related posts

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు..

TV4-24X7 News

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! సచివాలయ ఉద్యోగులకు శాఖల కేటాయింపు..

TV4-24X7 News

ప్రజలంతా విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా జాతర జరుపుకోవాలి : రూరల్ సిఐ నాగభూషణ్

TV4-24X7 News

Leave a Comment