Tv424x7
Andhrapradesh

ప్రజలంతా విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా జాతర జరుపుకోవాలి : రూరల్ సిఐ నాగభూషణ్

కడప జిల్లా బద్వేల్ మండలం గొడుగునూరు గ్రామం నందు ఈ నెల 18వ తేదీ జరగబోయే పోలేరమ్మ జాతర సందర్భంగా బద్వేల్ రూరల్ సిఐ నాగభూషణ్ ,ఎస్ఐ శ్రీకాంత్ గొడుగునూరు గ్రామం నందు ప్రజలతో సభ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలంతా విభేదాలన్నీ పక్కనపెట్టి కలిసికట్టుగా జాతర జరుపుకోవాలని, శాంతి భద్రతల సమస్య రాకుండా చూసుకోవాలని గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు సూచనలు చేయడమైనది

Related posts

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ

TV4-24X7 News

తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక!!

TV4-24X7 News

Leave a Comment