Tv424x7
Andhrapradesh

ఏపీలో లెక్చరర్ పోస్టుల పరీక్షలు వాయిదా

అమరావతి :ఏపీలో వరుసగా పరీక్షలు వాయిదాపడుతున్నాయి. డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీస్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కళాశాలలకు సంబంధించిన లెక్చరర్ పోస్టుల పరీక్షలను APPSC వాయిదా వేసింది. ఈ పరీక్షలు జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొంది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యక్తి గల్లంతైన సంఘటన!!

TV4-24X7 News

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

TV4-24X7 News

జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో సమీక్ష

TV4-24X7 News

Leave a Comment