Tv424x7
Telangana

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె కారులో వెళ్తున్న క్రమంలో మాధవి లతపై దాడికి యత్నిచ్చినట్లు తెలిపారు.

Related posts

బీఆర్ఎస్ బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

TV4-24X7 News

నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..

TV4-24X7 News

గాడిద పాలు పేరుతో రూ. 100 కోట్ల మోసం..

TV4-24X7 News

Leave a Comment