Tv424x7
National

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్

జియో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 3227తో రీచార్జి చేస్తే 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 2GB డేటా 100 SMSల సౌకర్యం కూడా కల్పించింది. అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఇదే కాకుండా రూ. 888, రూ. 999 ప్లాన్ తో కూడా అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది.

Related posts

కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు

TV4-24X7 News

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలుకేంద్ర

TV4-24X7 News

గాంధీజయంతి నీడలో కనుమరుగవుతున్న శాస్త్రిజయంతి…

TV4-24X7 News

Leave a Comment