Tv424x7
National

కేంద్ర సర్కారు రుణభారం రూ.172 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో (2024 జనవరి–డిసెంబర్‌) 3.4 శాతం మేర పెరిగి రూ.171.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు త్రైమాసికం చివరికి (2023 అక్టోబర్‌–డిసెంబర్‌) ఇవి రూ.166.14 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ స్థూల రుణాల్లో పబ్లిక్‌ డెట్‌ (బాండ్లు రూపంలో) వాటా 90.2 శాతంగా ఉంది.

Related posts

మెడికల్ కాలేజీకి 124 ఏళ్ల చరిత్ర.. ఎంబీబీఎస్‌ ఫీజు రూ.3,000 మాత్రమే..!

TV4-24X7 News

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

TV4-24X7 News

జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక… ఎప్పుడో తెలుసా…

TV4-24X7 News

Leave a Comment