తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, సీసీటీవీని పగులగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న పెద్దారెడ్డి అనుచరులు వీడియో పుటెేజీలతో ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ లీగల్ సెల్.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజ్..

previous post