Tv424x7
Andhrapradesh

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్- 2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

Related posts

పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు

TV4-24X7 News

అంగన్ వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వ సంచలన ఉత్తర్వులు

TV4-24X7 News

గంజాయి సప్లయ్ చేస్తూ పట్టుబడిన నిందితుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు..

TV4-24X7 News

Leave a Comment