పల్నాడులో పోలీసు అధికారులు, సిబ్బందికి స్పష్టం చేసిన ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లాలోని మూలలా కార్డాన్ చర్చ్ కొనసాగిస్తున్నారు. అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. కౌంటిగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారందర్నీ పోలీస్ స్టేషన్లకు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఎన్నికల నేరాలకు పాల్పడే వారిని దూరంగా ఉండే స్టేషన్లకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై పోలీసులు నిషేధం విధించారు.

previous post