Tv424x7
Andhrapradesh

జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు

విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమం.

Related posts

మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

TV4-24X7 News

మతిస్థిమితం లేని మహిళ వివేకానంద సంస్థకు తరలింపు

TV4-24X7 News

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

Leave a Comment