Tv424x7
Andhrapradesh

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

,మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలునైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఏపీలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు తెలంగాణలోనూ జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.

Related posts

నాటుసారా పులుపు ధ్వంసం చేస్తున్న సిఐ రేవతమ్మ, పోలీసులు

TV4-24X7 News

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

TV4-24X7 News

జగన్ ఎంతకైనా తెగిస్తారు… జాగ్రత్త: చంద్రబాబు

TV4-24X7 News

Leave a Comment