రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో సీఎం రేవంత్ చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు చేస్తోంది

previous post