Tv424x7
Telangana

తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్

తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతి చెందిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మ‌ద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related posts

సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములను అమ్మేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం!!

TV4-24X7 News

దంచికొడుతున్న వర్షం.. నగరంలో పలు ప్రాంతాలు జలమయం

TV4-24X7 News

రుణ మాఫీ, రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment