Tv424x7
Andhrapradesh

నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీ : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ వెల్ల‌డించింది. నేడు అల్లూరి, ఏలూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Related posts

ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య!!

TV4-24X7 News

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

TV4-24X7 News

జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ముల్లా కలసి పనిచేస్తాం

TV4-24X7 News

Leave a Comment