Tv424x7
Telangana

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్‌ చర్చ

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో సీఎం రేవంత్ చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు చేస్తోంది

Related posts

17న పల్నాడులో మోడీ టూర్..!

TV4-24X7 News

తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్

TV4-24X7 News

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

TV4-24X7 News

Leave a Comment