Tv424x7
National

వినాలనుకొన్నదే వింటారు!

ప్రస్తుతం AI శకం నడుస్తోంది. ప్రతీ గాడ్జెట్‌లోనూ AI సమ్మిళితం అవుతోంది. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు AI హెడ్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వందల మంది ఒకేసారి మాట్లాడుతున్నప్పటికీ.. మనం ఏం వినాలనుకొంటున్నామో.. అదే వినగలమని తెలిపారు. అలా వినడానికి ఎవరి మాటలైతే మీరు వినాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి వైపు చూసి, హెడ్‌ఫోన్‌పైనున్న బటన్ నొక్కితే సరిపోతుంది.

Related posts

SRH vs PBKS.. పైచేయి ఎవరిది..?

TV4-24X7 News

ట్విటర్ డౌన్.. సేవలకు అంతరాయం.. అసలేం జరుగుతోంది?

TV4-24X7 News

23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment