Tv424x7
Telangana

కల్తీ పాల కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తున్నాడనే సమాచారంతో పాల కేంద్రం పై ఆకస్మిక దాడులు నిర్వహించిన భువనగిరి ఎస్ఓటీ బృందం. ప్రశాంత్ వద్ద నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, ధోల్పూర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ 8 ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు.

Related posts

సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

TV4-24X7 News

ఎక్సైజ్ కానిస్టేబుల్ తాటి వీరస్వామి మృతి!!

TV4-24X7 News

ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

TV4-24X7 News

Leave a Comment