Tv424x7
Telangana

ఎక్సైజ్ కానిస్టేబుల్ తాటి వీరస్వామి మృతి!!

మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, కార్లయి గ్రామానికి చెందిన తాటి వీరస్వామి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్, వరంగల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యంతో ఆయన మృతి చెందారు.

పోలీస్ శాఖ మరియు స్థానిక కమ్యూనిటీలో ఆయన మృతి తీవ్ర దుఃఖాన్ని సృష్టించింది.

Related posts

మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు..

TV4-24X7 News

నగరంలో భారీ వర్షం – వరదలో ఆర్టీసీ బస్సులు…

TV4-24X7 News

నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

TV4-24X7 News

Leave a Comment