కొలతలు తీసుకుంటానంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన టైలర్
కూతురు స్నేహితురాలు పైనే కన్నేసిన కేటుగాడు కైకలూరు లో దారుణం కేసు నమోదు చేయని పోలీసులు గత వారం రోజు ల నుంచి మైనర్ బాలిక ను మాత్రం పోలీస్ స్టేషన్ కు రప్పిస్తున్న పోలీసులు.. బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి మాత్రం బయట తిరుగుతున్నాడు ఫిర్యాదు ఇచ్చిన బాలిక మాత్రం న్యాయం చెయ్యండి అంటూ రోజు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వైనం *మాకు న్యాయం జరగదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లి ఇదేనా నేటి సమాజం… సభ్య సమాజం తలదించుకునే లాగా ఉంది ఈ సంఘటన… రాజీ చేసుకోవాలంటూ బెదిరింపులు…. మీ పిల్ల అల్లరి అవుతుంది అని ఉచిత సలహాలు ఇస్తున్న పోలీసులు దీనిపై ఉన్నతాధికారులు పట్టించుకునే సుల్తాన్ కు భయపడేనా? మరిన్ని వివరాలు కు చూస్తూనే ఉండండి…