Tv424x7
Andhrapradesh

పులిచింతల జలాశయం ఖాళీ.. రైతులకు ఇక్కట్లు వర్షం పడితే సాగు..

అమరావతి : గత ఏడాది జూన్ నుంచి సరైన వర్షాలు, కృష్ణా నదికి వరదలు లేకపోవడంతో పల్నాడు జిల్లా అచ్చంపేటలోని పులిచింతల జలాశయం ఖాళీ అయ్యింది. దీని నీటి నిల్వ సామర్థ్యం 45.77 TMCలు కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ జలాలు కూడా లేవు. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి కృష్ణా డెల్టాలో రైతులు ఖరీఫ్లో 10.35 లక్షల ఎకరాల్లో వరి సాగు, 5.71 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తారు. నీళ్లు అడుగంటడంతో ఈసారి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.

Related posts

వైసీపీ ఎంపీగా పోటీ చేయనున్న కమెడియన్ ఆలీ ?

TV4-24X7 News

వైసీపీకి గుడ్ బై చెప్పనున్న సుచరిత..!

TV4-24X7 News

అక్రమంగా మద్యం పట్టివేత వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment