తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో ఐదుగురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ లు కిషన్ రెడ్డి(సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్)కు అవకాశం దక్కగా.. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ లు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ(నరసాపురం)లకు చోటు దక్కింది. అటు రాజమండ్రి నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ పురందీశ్వరిని స్పీకర్గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

next post