Tv424x7
National

NOKIA 3210′ మళ్లీ వచ్చేసింది

మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.

Related posts

వాట్సాప్, ఈ మెయిల్స్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చెల్లదు : హైకోర్టు*

TV4-24X7 News

పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

TV4-24X7 News

బనకచర్లపై ఏపీ ముందడుగు.. టీజీ ఏం చేయనుంది?

TV4-24X7 News

Leave a Comment