Tv424x7
Telangana

లేబర్ కమిషనర్ దృష్టికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ లేబర్ కమిషనర్ కృష్ణా ఆదిత్యను సోమవారం ఐఎన్టీయుసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వేతనాల పెంపు, సామాజిక భద్రత, తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ లేబర్ కమిషనర్ చంద్ర శేఖరన్, ఐఎన్టీయూసి జాతీయ కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Related posts

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో తెలుసా?

TV4-24X7 News

లైంగిక వేధింపుల కేసులో సీఐ సస్పెండ్?

TV4-24X7 News

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TV4-24X7 News

Leave a Comment