Tv424x7
Andhrapradesh

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

భారత్స ముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. 2022-23లో రూ.63,969.14 కోట్ల విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా.. 2023-24లో రూ.60,523.89 కోట్ల విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.

Related posts

నేను విచారణకు వెళ్లను: అమర్నాథ్ రెడ్డి

TV4-24X7 News

విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

TV4-24X7 News

ప్రజల ఆస్తులకు భద్రత లేదు: రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment