విశాఖపట్నం ఈరోజు డిప్యూటీ సిఎం గా జనసేన అధినేత, పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా జనసేన విశాఖ నగర అధ్యక్షులు ,దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అధినేతను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి మధురమైన క్షణాలు మరిచిపోలేనివి అని, తమ నేత ను డిప్యూటీ సిఎం గా చూడటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

previous post