Tv424x7
Andhrapradesh

రేపు తహసిల్దార్ కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్ – తహసిల్దార్ ఉమారాణి

కడప / మైదుకూరు : దువ్వూరు మండలంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పీజీ ఆర్ఎస్) కార్యక్రమం ఉంటుందని తహసిల్దార్ ఉమారాణి ఆదివారం ఒక ప్రకటనల పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం బదులుగా ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్) కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు కావున ఎవరైనా అర్జీదారులు తమ సమస్యలను తెలుపుకొనుటకు ప్రతి సోమవారము తహసిల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమంలో అర్జీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు

Related posts

ప్రజలతో ముఖాముఖి సీపీ

TV4-24X7 News

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

TV4-24X7 News

గుడిపాడు లో ఘనంగా జిల్లాస్థాయి లగోరి సెలక్షన్స్

TV4-24X7 News

Leave a Comment