హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే బోనాల జాతరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి రూ. 20 కోట్లు మంజూరు చేసింది.దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 7 నుంచి జరిగే బోనాల ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

next post