Tv424x7
National

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల్సిందే..

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల్సిందే..ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదాల కారణంగా రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల సంభవించే దుష్ప్రభావాలు, చట్టనిబంధనల గురించి అధికారులతో కలసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఏపీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని ఆదేశించింది.

Related posts

_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి

TV4-24X7 News

ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌..!

TV4-24X7 News

సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్..

TV4-24X7 News

Leave a Comment