_సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందాడు._ _ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు._ _చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు._ _1952 ఆగస్టు 25న విజయ్ కాంత్ జన్మించారు._ _గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఉన్నారు._ _అలాగే ఇటీవల ఆయనకు కోవిడ్ సోకడంతో.__వెంటిలేటర్‌పై చికిత్స అందించారు వైద్యులు._ _విజయ్ కాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు._
previous post

