కూటమి అధికారం లోకి వచ్చాక అధికార దుర్వినియోగం కి పల్బడ్డ అధికారులను కూడా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు ఒకొక్క ఫైల్ తెప్పించుకుని సంబంధిత అధికారులను రిపోర్ట్ తెప్పించుకుని పనిలో పడ్డారు దీనిలో భాగం గా విశాఖపట్నం మధురవాడ లోని సర్వీ నెం: 411,412,419/1&419/3 లో వున్న 97 ఎకరాల భూమి NCC మరియూ APHB కి సంబంధించిన ఫైల్ దర్యాప్తు కి ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది…

previous post
next post