Tv424x7
Andhrapradesh

NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు చరిత్రలో నూతన అధ్యాయం..! లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి NTR భరోసా పెన్షన్ డబ్బును పంపిణి చేసిన MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ప్రొద్దుటూరు పరిధిలోని పలు వార్డుల నందు తెలుగుదేశంపార్టీ ఇచ్చిన మ్యానిపెస్టో ప్రకారం పెంచిన 4000/-రూపాయలు, అదనంగా గడిచిన 3నెలల కాలానికి సంబంధించి 3000/- మొత్తంగా 7000/-రూపాయల పెన్షన్ డబ్బును నేరుగా లబ్దిదారులకు అందించిన శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి. ఈ కార్యక్రమంలో పురపాలక కమీషనరు రఘునాధరెడ్డి పలువార్డుల నందు స్థానిక నాయకులు పాల్గొన్నారు

Related posts

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

TV4-24X7 News

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

TV4-24X7 News

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు – ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

Leave a Comment