విశాఖపట్నం ఈరోజు ఆంధ్రరాష్ట్రo అంత కూడా పెన్షన్స్ పండగ వాతావరణం గా ఉన్నదీ ఈ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో సుమారు 1950 మంది లబ్ధిదారులకు టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతoరాజు సుధాకర్ కూటమి దక్షిణ నియోజక వర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు 35 వ వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చా రాము ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క లబ్ధిదారులకి కూడా గడపగడపకి వెళ్లి సూర్యుడు సూర్యోదయం అవ్వకమునుపే వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ప్రతి ఒక్క లబ్ధిదారి కల్ల లో ఆనందం చూడడం కోసం ప్రతి ఒక్క లబ్ధిదారులు ఐన వారి ఇంటికి వెళ్లి మరీ ఇవ్వడం జరిగినది కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా పెంచిన పెన్షన్ 4000 రూపాయలు గడిచిన మూడు నెలలు ఎరియర్స్ 3000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు అలాగే వికలాంగులకు గత ప్రభుత్వాలు 3000 అయితే ఈ ప్రభుత్వాలు 6000 గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఉన్న హెల్త్ పెన్షన్ ఈ ప్రభుత్వంలో పదివేల రూపాయలు ప్రతి పేద బడుగు బలహీన వర్గాల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరు గ్యారెంటీలో ఒకటైన ఈ పెన్షన్ గ్యారంటీ పథకాన్ని అధికారo వచ్చి సుమారు 30 రోజులు కూడా గడవకముందే సంక్షేమాన్ని సంక్షేమ ప్రభుత్వాన్ని సంక్షేమ పరిపాలన్ని ప్రజలకు చవిచూపించి ఉన్నత శిఖరాల్లో సంక్షేమాన్ని కూర్చోబెట్టిన సంక్షేమ నాయకులు నారా చంద్రబాబునాయుడు 10 కాలాలపాటు చల్లగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఇలాంటి సుపరిపాలన తో రాబోయే 30 సంవత్సరాలుగా సీఎం గా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ధీవించడం జరిగినది వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా వేళ్ళు విరిసినది ఈ కార్యక్రమంలో 35 వ వార్డు లో కూటమి నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జిలు పాల్గొనడం జరిగినది.
