Tv424x7
Andhrapradesh

పుట్టాసుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీ కి చెందిన 60 కుటుంబాలు టీడీపీ లోకి చేరిక

బి.మఠం మండలం నరసన్న పల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపా లో పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో చేరిక మైదుకూరు నియోజవర్గం బి.మఠం మండలం నరసన్నపల్లె గ్రామానికి చెందిన యస్.చంద్రాయుడు,ఈస్వరయ్య, పెద్దగురువయ్య, మల్లి,చిన్న గురువయ్య,నరసింహులు వారి అనుచర వర్గం సుమారు 60 కుటుంబాల వారు వైకాపా నుండి తెదేపా లో మోదుకూరు టిడిపి ఇన్ చార్జీ మరియు మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో చేరడం జరిగినది .ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ మాపై నమ్మకం తో పార్టీ లో చేరిన వారికి అన్నివిధాల సముచిత స్థానం ఇస్తానని అందరితో కలసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషిచేయాలని కోరడమైనది … కార్యక్రమంలో మండల అధ్యక్షులు C.సుబ్బారెడ్డి తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

Related posts

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

TV4-24X7 News

టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరపాలి 39 వార్డు కార్పొరేటర్ సాధిక్ డిమాండ్

TV4-24X7 News

అక్టోబర్ లో థియేటర్లలోకి మళ్ళీ.. రీ రిలీజ్ కాదు.. అసలు ట్విస్ట్ ఇదే..!

TV4-24X7 News

Leave a Comment