ఆగ్రహం పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతి జరుగుతుందని ప్రజా ఆరోపణలు రావడంతో మంగళవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం సందర్శించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటే అంగీకరించనని చెప్పారు. అనంతరం అధికారులతో ‘లంచం తీసుకొనని’ దేవుని మీద ప్రమాణం చేయించారు.

previous post