Tv424x7
Andhrapradesh

విల్లూరి భాస్కరరావు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో వ్యాపారం చేస్తున్న ప్లాస్టిక్ వర్తకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమస్యలన్నీ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు తెలియపరచుగా సమస్యలపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అడిషనల్ కమిషనర్ వి సన్యాసిరావు ని కలిసి వర్తకుల సమస్యలన్నీ విపులంగా వివరించడం జరిగినది దానికి సన్యాసిరావు స్పందించి సత్వరమే పరిష్కార దిశగా సంబంధిత జీవంసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది. 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కర రావు పని తీరుపై వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

కుక్క కరిస్తే రూ.20వేలు పరిహారం హైకోర్టు అదేశాలు

TV4-24X7 News

అన్న సంతర్పణ లో పాల్గొన్న ఉరుకుటి గణేష్

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీ లోకి 100 కుటుంబాలు

TV4-24X7 News

Leave a Comment