విశాఖ సిటీలోని మహారాణిపేట పోలీస్ స్టేషనులో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ బ్రెయిన్ ట్యూమర్ తో మృతి చెందిన మద్దు చెల్లాయమ్మకు, మానవతా దృక్పథంతో ఆమె యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనే తలంపుతో ఆమె బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్స్ రూ.2,45,000/- నగదును డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ చేతులమీదుగా ఆమె కుటుంబసభ్యులకు అందజేయడం జరిగినది. ఆర్థిక సహాయం అందజేసి, తోటి బ్యాచ్ మేట్ కుటుంబానికి తోడుగా నిలిచిన సిబ్బందికి సీపీ అభినందించారు.

next post