Tv424x7
National

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి గిన్నిస్ రికార్డు.. ఎందుకంటే?

ఒక్కరోజే అత్యధిక మొక్కలు నాటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. ఆదివారం ఇండోర్‌లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధ్రువపత్రం ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అస్సాం అటవీశాఖ పేరిట ఉండేది. గతేడాది ఆ రాష్ట్రం 9 లక్షలకుపైగా మొక్కల్ని నాటింది.

Related posts

భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్

TV4-24X7 News

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

TV4-24X7 News

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా?

TV4-24X7 News

Leave a Comment