Tv424x7
Telangana

నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి విద్యుత్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది. సోమవారం విచారణ జరగాల్సి ఉండడగా.. కోర్టు సమయం ముగియడంతో ఈ పిటిషన్ విచారణను ధర్మాసనం ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Related posts

మరో ప్రీ లాంచ్ మోసం – బోర్డు తిప్పేసిన భారతి బిల్డర్స్

TV4-24X7 News

అవినీతి, అక్రమాలు తేలాలంటే.. ఘోష్ కమిషన్ నివేదిక సరిపోయేనా….?

TV4-24X7 News

తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా

TV4-24X7 News

Leave a Comment