Tv424x7
PoliticalTelangana

తెలంగాణలో ఆటో డ్రైవర్ల ధర్నా

తెలంగాణ :-రాాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ర్యాలీలు..మహిళలుకు ఉచిత రవాణా పథకంతో మా జీవనోపాధికి గండిపండిదని వాపోయిన ఆటో యూనియన్ నేతలు..వీపు మీద కొట్టిన భరిస్తాం కానీ మా పోట్ట మీద కొట్టారు అంటూ రోడ్డెక్కిన ఆటోవాలాలు..

Related posts

హోంగార్డు దుర్మార్గం.. గర్భస్రావం ప్రయత్నంలో మహిళ దుర్మరణం..

TV4-24X7 News

తల్లి హృదయ విదారక నిర్ణయం.. ఇద్దరు పిల్లలతో విషాదాంతం..

TV4-24X7 News

బత్తలపల్లి పోలీస్ శాఖ విజ్ఞప్తి!!

TV4-24X7 News

Leave a Comment