Tv424x7
National

మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఆర్బీఐ జరిమానా

TV4-24X7 News

కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే

TV4-24X7 News

రేపు ఆదివారం 06/07/2025 తొలి ఏకాదశి

TV4-24X7 News

Leave a Comment