ఆంధ్ర నుండి ఖమ్మం వెళుతున్న అక్రమ ఇసుక లారీని అదుపులోకి తీసుకున్న టౌన్ ఎస్ఐ సంధ్య..ఆంధ్ర మొగుళూరు కంచికచర్ల నుండి ఖమ్మం కు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ ని వైస్సార్ సెంటర్ వద్ద మధిర టౌన్ ఎస్ఐ సంధ్య తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి మధిర టౌన్ ps లిమిట్స్ లో పట్టుకుని sk మహమ్మద్ పకీర్ తండ్రి పేరు జాన్, మొగుళూరు, కంచికచర్ల అనే వ్యక్తి పైన 318(4) BNS కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరిగితే ఇక సహించేది లేద ని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

previous post
next post