Tv424x7
Andhrapradesh

ఒకే కుటుంబంపై కత్తులతో దాడి

తిరుపతి : ఒకే కుటుంబంపై దాడి ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ రాయల్ నగర్లో నివసిస్తున్న వ్యాపారి కుటుంబంపై గుర్తుతెలియని యువకులు ఇంటిలోకి జొరబడి వృద్ధురాలి పీకకోశారు. అడ్డం వచ్చిన నీతి, ప్రేరణ అనే యువతులను సైతం గొంతు కోసి పరారయ్యారు. యువతులను ఆసుపత్రికి తరలించగా నీతి పరిస్థితి విషమంగా ఉంది. రెండేళ్ల క్రితం ఇదే విధంగా కుటుంబంపై దాడి జరగడం గమనార్హం.

Related posts

ఏపీలో పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌ సన్నాహాలు: 11,639 ఖాళీల భర్తీ ప్రతిపాదన

TV4-24X7 News

అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం దారుణం :- వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ

TV4-24X7 News

Leave a Comment